Kajal Aggarwal: కాజల్ అలా ఉండడం వెనుక సీక్రెట్ ఏంటి తెలుసా?

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ.. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో నటనతో.. అదృష్టంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ కలువకళ్ల సుందరి.