Guess Who: ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయ్ ఎవరో తెలుసా?

Faria Abdullah: టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నవీన్ పొలిశెట్టి నటించిన జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయమై ఈ బ్యూటీ తొలి సినిమా అయినా నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.