Nidhhi Agerwal: టాలీవుడ్ నటి ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నిధి.. తొలిసారిగా హిందీ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. మిస్టర్ మజ్నులో నటించిన ఈ బ్యూటీ అంత సక్సెస్ అందుకోలేదు. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నిత్యం హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది. అంతేకాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంది ఈ బ్యూటీ.