Home » photogallery » movies »

TOLLYWOOD HEROINE IN CREAM COLOR LEHENGA MEHREEN LATEST PHOTOS GOING VIRAL SNR

Mehreen pirzada:క్రీమ్‌ కలర్ లెహంగాలో మెరిసిపోతున్న మెహ్రీన్‌..వాటేబ్యూటీ అంటున్న ఫ్యాన్స్

Mehreen pirzada :మెహ్రీన్‌కౌర్‌ మళ్లీ తన గ్లామర్‌ షోని సోషల్ మీడియాలో ఓపెన్ చేసింది. చూడటానికి హనీలా ఉండే ఈ పంజాబీ లేడీ..క్రీమ్‌ కలర్ లెహంగాలో అదిరిపోయే ఫోజులిస్తూ ఫోటోలు దిగింది. వాటిని తన ఇన్‌స్టా పేజ్‌లో షేర్ చేసింది.