స్లీవ్ లెస్ బ్లౌజ్లో చూపించి..చూపించకుండా అందాలను పరిచేసింది అమ్మడు. బ్యూటీ ఆరంజ్ కలర్ లంగా, రెడ్ కలర్ జాకెట్, దుపట్టాలో దుమ్మురేపే ఫోజులిచ్చింది హెబ్బాపటేల్. టాలీవుడ్ బ్యూటీ ఫోటోలు చూస్తున్న కుర్రాళ్లు కొంటె కామెంట్స్ షేర్ చేస్తున్నారు. (Photo:Instagram)