Hebah Patel: పొట్టి నిక్కర్‌లో హెబ్బా పటేల్.. నలుపు డ్రస్సులో అందాల వల వేస్తున్న బోల్డ్ బ్యూటీ!

Hebah Patel: హెబ్బా పటేల్... తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హెబ్బా 'కుమారి 21 ఎఫ్‌' చిత్రంతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది.