ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Hansika Motwani: వామ్మో.. అర్ధనగ్నంగా ఉన్న ఫోటోలతో రచ్చ రచ్చ చేసిన హన్సిక.. చూశారంటే?

Hansika Motwani: వామ్మో.. అర్ధనగ్నంగా ఉన్న ఫోటోలతో రచ్చ రచ్చ చేసిన హన్సిక.. చూశారంటే?

Hansika Motwani: హన్సిక మోత్వానీ.. ఈ పేరు గురించి తెలియని వారు ఉండరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. అలాంటి ఈ భామ అతి తక్కువ వయసులోనే తెలుగు, తమిళ్ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందరి స్టార్ హీరోయిన్ల సరసన ఈ బ్యూటీ నటించి మంచి పేరు సంపాదించింది. అలాంటి ఈ బ్యూటీ ఒకప్పుడే వీపు అందాలు కనిపించేలా అర్ధనగ్నంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా.. అవి తెగ వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

Top Stories