Home » photogallery » movies »

TOLLYWOOD HEROINE GENELIA D SOUZA DRESS COST SHOCKS EVERYONE ON SOCIAL MEDIA NR

Genelia D'Souza: జెనీలియా ధరించిన డ్రెస్సుపై చర్చ.. ఎంత ఖరీదంటే?

Genelia D'Souza: టాలీవుడ్ నటి జెనీలియా పరిచయం గురించి అందరికీ తెలిసిందే. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ భాషల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.