Home » photogallery » movies »

TOLLYWOOD HEROINE CHARMY KAUR EXERCISE PHOTO VIRAL IN INTERNET NR

Charmy Kaur: వ్యాయామం చేస్తున్న ఈ హాట్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Charmy Kaur: ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు బరువు తగ్గేందుకు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు హీరోయిన్.. ప్రస్తుతం నిర్మాత ఛార్మి కౌర్ కూడా బరువు తగ్గేందుకు ఇంట్లోనే భారీస్థాయిలో బరువు తగ్గేందుకు ప్రయత్నం చేస్తుంది ఛార్మి కౌర్. అందుకు సంబంధించిన వ్యాయామం ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ప్రస్తుతం అవి వైరల్ గా మారాయ్.