Catherine Tresa: లావైన అల్లు అర్జున్ హీరోయిన్.. కేథరిన్ ని ముందముందు గుర్తుపట్టడం కష్టమే?

Catherina Tresa: టాలీవుడ్ నటి కేథరిన్. చమ్మక్ చల్లో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. సరైనోడులో ఎమ్మెల్యే పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కోలీవుడ్లో కూడా పలు సినిమాలలో నటించింది.