Bhumika Chawla: బిగ్ బాస్ 'హౌస్'కు పవన్ హీరోయిన్... క్లారిటీ ఇచ్చిన నటి!

Bhumika Chawla: ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ భూమిక. టాలీవుడ్ లో అందరూ స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.