Home » photogallery » movies »

TOLLYWOOD HEROINE ANUPAMA PARAMESWARAN FIRST LOOK FROM NIKHIL 18 PAGES MOVIE NR

Anupama Parameswaran In 18 Pages: 18 పేజెస్‌లో అనుపమ పరమేశ్వరన్‌ని చూశారా.. ఎంత అందంగా ఉందొ

Anupama Parameswaran In 18 Pages: సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 18 పేజెస్. ఈ సినిమాలో నిఖిల్, అనుపమ జంటగా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.