Anu Emmanuel: వామ్మో.. అను ఇమ్మాన్యుల్ గ్లామర్ షో మాములుగా లేదుగా

Anu Emmanuel: మ‌జ్ను మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుల్.. వెంట‌వెంట‌నే ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకున్నారు. అయితే ఏ సినిమా అనుకున్న స్థాయిలో విజ‌యాలు రాలేదు. అయిన‌ప్ప‌టికీ త‌న అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది.