Anu Emmanuel: సన్నగా మారిపోయిన బన్నీ హీరోయిన్.. ఎందుకు ఇలా అంటూ?

Anu Emmanuel: తెలుగు సినీ నటి అను ఇమాన్యుల్. తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ భాషలలో కూడా నటించింది.