Anu emmanuel: టాలీవుడ్లో ఆఫర్ల కోసం అను ఇమ్మాన్యూల్ హల్చల్ .. ఓ రేంజ్లో ఉన్న లేటెస్ట్ ఫోటోస్
Anu emmanuel: టాలీవుడ్లో ఆఫర్ల కోసం అను ఇమ్మాన్యూల్ హల్చల్ .. ఓ రేంజ్లో ఉన్న లేటెస్ట్ ఫోటోస్
Anu emmanuel: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అర, కొర సినిమాలు చేసిన హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ మరోసారి తన తడాఖా చూపించాలని ట్రై చేస్తోంది. అందుకోసమే అందరూ పడినట్లుగానే ఈ అమ్మడు సైతం సోషల్ మీడియాలో అందాలు పరిచేస్తోంది.
తెలుగు ఇండస్ట్రీలో అర, కొర సినిమాలు చేసిన హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ మరోసారి తన తడాఖా చూపించాలని ట్రై చేస్తోంది. అందుకోసమే అందరూ పడినట్లుగానే ఈ అమ్మడు సైతం సోషల్ మీడియాలో అందాలు పరిచేస్తోంది. (Photo:Instagram)
2/ 10
టాలీవుడ్లో నాచురల్ స్టార్ నానితో ఫస్ట్ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసిన అను ఇమ్మాన్యూల్ మరోసారి టాలీవుడ్లో తన ఫేట్ పరీక్షించుకుంటోంది. రీసెంట్గా అమ్మడు అప్ కమింగ్ మూవీ ఉర్వశివో రాక్షసివో టీజర్ రిలీజైంది. (Photo:Instagram)
3/ 10
భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రమే "ఉర్వశివో రాక్షసివో.(Photo:Instagram)
4/ 10
ఈ మూవీలో కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ పక్కన జోడి కడుతోంది. విజేత" సినిమా దర్శకుడు రాకేష్ శశి ఈసినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.(Photo:Instagram)
5/ 10
ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా "ఉర్వశివో రాక్షసివో" చిత్ర టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం. రిలీజ్ చేసిన ఈ టీజర్ చూస్తుంటే అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది అని చెప్పొచ్చు. (Photo:Instagram)
6/ 10
టాలీవుడ్లో పవన్ కల్యాణ్‌తో అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ పక్కన నా పేరు సూర్యా మూవీలో నానితో మజ్ను, గోపిచంద్‌తో ఆక్సిజన్, నాగచైతన్యతో శైలజారెడ్డి అల్లుడు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న అను ఇమ్మాన్యూల్ నెక్స్ట్ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. (Photo:Instagram)
7/ 10
ఉర్వశివో రాక్షసివో సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయనున్నారు. ఈసినిమా తర్వాత అమ్మడికి ఆఫర్లు బాగా వస్తాయని ఆశలు పెట్టుకుంటోంది.(Photo:Instagram)
8/ 10
టాలీవుడ్లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌తో నా పేరు సూర్యా సినిమాలో హీరోయిన్గా నటించిన అను ఇమ్మాన్యూల్ ఇప్పుడు ఆయన సోదరుడు యంగ్ హీరో అల్లు శిరీష్‌తో జోడి కడుతోంది. అందుకే మళ్లీ బ్రేక్ కోసం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది. (Photo:Instagram)
9/ 10
అను ఇమ్మాన్యూల్ అప్ కమింగ్ మూవీ ఉర్వశివో రాక్షసివో యూత్‌పుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. టీజర్ లోని కొన్ని డైలాగ్స్, అలానే కొన్ని సీన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అంతర్లీనంగా ప్రేమకి,స్నేహానికి ఉన్న తేడాను దర్శకుడు ఆవిష్కరించినట్లు అర్ధమవుతుంది.(Photo:Instagram)
10/ 10
స్మాల్ గ్యాప్ తర్వాత శిరీష్ నుంచి ఈ చిత్రం రావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. రిలీజైన పోస్టర్స్,టీజర్ చూస్తుంటే ఖచ్చితంగా అంచనాలను అందుకుంటుంది అనే నమ్మకం కలుగుతుంది. ఇక ఈసినిమాలో అను ఇమ్మాన్యూల్ అందాలు కూడా బాగానే చూపించినట్లుగా కనిపిస్తోంది. (Photo:Instagram)