హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha Akkineni: పెళ్లికూతురు చీరలో అక్కినేని సమంత.. ఈ అందాలు పొగడతరమా

Samantha Akkineni: పెళ్లికూతురు చీరలో అక్కినేని సమంత.. ఈ అందాలు పొగడతరమా

Samantha Akkineni: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత గురించి అందరికీ తెలిసిందే. తన నటనతో, అందంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.