Home » photogallery » movies »

TOLLYWOOD HEROINE AISHWARYA RAJESH LATEST GLAMOURS PHOTOS ON SOCIAL MEDIA NR

Aishwarya Rajesh: గ్లామర్ డోస్ పెంచి రచ్చ రచ్చ చేస్తున్న ఐశ్వర్య రాజేష్.. ఎంత అందంగా ఉందొ!

Aishwarya Rajesh: తమిళ సినీ నటి ఐశ్వర్య రాజేష్ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసిందే. విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ కు భార్యగా సువర్ణ పాత్రలో బాగా మెప్పించింది.