Home » photogallery » movies »

TOLLYWOOD HEROES TAKEN SENSATIONAL DECISION OVER REDUCE REMUNARATIONS ALREADY TOLLYWOOD TOP HEROES NTR RAM CHARAN ALLU ARJUN AGREED TO REDUCE REMUNERATION TA

Tollywood: అగ్రహీరోలతో దిల్ రాజు భేటీ.. రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు ఎన్టీఆర్, చరణ్,బన్ని అంగీకారం..

Tollywood: కరోనా పాండమిక్ కారణంగా ఎక్కువగా చితికిపోయిన పరిశ్రమ ఏదైనా ఉందంటే అతి చిత్ర పరిశ్రమనే చెప్పాలి. కరోనా కారణంగా అప్పటికే సెట్స్ పైన ఉన్న బడా సినిమాలతో పాటు చిన్నా చితక సహా ఎన్నో సినిమాలు సెట్స్ పైనే ఆగిపోయాయి. ఆ ఎఫెక్ట్ సినిమా బడ్జెట్ పై పడింది. దీంతో సినీ పెద్దలు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు తీసుకొచ్చారు. ఆ టికెట్ రేట్స్‌తో పాటు ఓటీటీ వేదికలు ఇపుడు నిర్మాతల పాలిట గుదిబండగా మారాయి.