ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tollywood Heroes Remunerations: పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ టూ ఎన్టీఆర్, రామ్ చరణ్ తెలుగు టాప్ హీరోల రెమ్యునరేషన్స్ ఇవే..

Tollywood Heroes Remunerations: పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ టూ ఎన్టీఆర్, రామ్ చరణ్ తెలుగు టాప్ హీరోల రెమ్యునరేషన్స్ ఇవే..

Tollywood Heroes Remuneration: తెలుగు సినిమా ఇప్పుడు ప్రాంతీయ భాష సినిమా కాదు.. అది ఇప్పుడు భారతీయ సినిమా. ఆ రేంజ్‌లోకి వెళ్లిపోయింది. తెలుగు సినిమా వస్తుందంటే.. మిగతా సినీ ఇండస్ట్రీలకు అమితమైన ఆసక్తి ఏర్పడుతోంది. అంతేకాదు మన సినమాలు వందల కోట్ల కలెక్షన్స్‌ను రాబడుతున్నాయి. బాహుబలి నుంచి మొన్నటి ఆర్ ఆర్ ఆర్ వరకు సత్తా చాటాయి. దీంతో మన స్టార్స్ కూడా అదే రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం..

Top Stories