Home » photogallery » movies »

TOLLYWOOD HEROES REMUNARATIONS NOT SOLUTION TO IMPROVE FIRST MAKE THEM ITEMS ARE CORRECT TA

Tollywood Heroes : హీరోల రెమ్యునరేషన్స్ తగ్గించడం కాదు.. ముందు వాటిని కంట్రోల్ చేయండి..

Tollywood Heroes : కరోనా పాండమిక్ కారణంగా చిత్ర పరిశ్రమ బాగానే చితికిపోయింది. అప్పట్లో కరోనా కారణంగా అప్పటికే సెట్స్ పైన ఉన్న బడా సినిమాలతో పాటు చిన్నా చితక సహా ఎన్నో సినిమాలు సెట్స్ పైనే ఆగిపోయాయి. ఆ ఎఫెక్ట్ సినిమా బడ్జెట్ పై పడింది. దీంతో సినీ పెద్దలు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు తీసుకొచ్చారు. ఆ టికెట్ రేట్స్‌తో పాటు ఓటీటీ వేదికలు ఇపుడు నిర్మాతల పాలిట గుదిబండగా మారాయి. హీరోలు రెమ్యునరేషన్స్ కారణంగా సినిమా టికెట్ రేట్స్ పెరిగాయంటున్న వాదనపై కొంత మంది విభేదిస్తున్నారు.