Home » photogallery » movies »

TOLLYWOOD HEROES EDUCATION FROM MEGASTAR CHIRANJEEVI BALAKRISHNA TO MAHESH BABU PAWAN KALYAN JR NTR PRABHAS VIJAY DEVARAKONDA THE EDUCATION QUALIFICATION OF TOLLYWOOD HEROES TA

Tollywood Heroes Education: మహేష్,చరణ్,ప్రభాస్ సహా ఈ టాలీవుడ్ హీరోల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తెలుసా..

Tollywood Heroes Education: టాలీవుడ్‌లో హీరోలు చాలా మంది మంచి చదువులు చదివారు. ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాతే సినిమాల్లోకి వచ్చారు. వెంకటేష్(Venkatesh), నాగార్జున(Nagarjuna), గోపీచంద్(Gopichand) లాంటి వాళ్లు మాత్రం ఏకంగా విదేశాల్లో చదువుకుని వచ్చి ఇక్కడ హీరోలుగా సెటిల్ అయిపోయారు. మన ఇండస్ట్రీలో అత్యధికంగా చదువుకున్న హీరోలెవరు.. చదువు అబ్బని కథానాయకులు ఎవరో చూద్దాం..