హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna - Chiranjeevi: బాలకృష్ణ టూ చిరంజీవి.. ఎన్టీఆర్ టూ రామ్ చరణ్ స్మాల్ స్క్రీన్ పై అదరగొడుతున్న హీరోలు..

Balakrishna - Chiranjeevi: బాలకృష్ణ టూ చిరంజీవి.. ఎన్టీఆర్ టూ రామ్ చరణ్ స్మాల్ స్క్రీన్ పై అదరగొడుతున్న హీరోలు..

Balakrishna - Chiranjeevi: బాలకృష్ణ టూ చిరంజీవి.. ఎన్టీఆర్ టూ రామ్ చరణ్ స్మాల్ స్క్రీన్ పై అదరగొడుతున్న హీరోలు. అవును మన హీరోలు మారారు. ఎపుడు బిగ్ స్క్రీన్ పై సందడి చేేసే హీరోలు.. ఇపుడు స్మాల్ స్క్రీన్ పై అదరగొట్టేస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీ వేదికగా రియాలిటీ షోస్‌తో పాటు టాక్ షోలతో దుమ్ము రేగేడుతున్నారు. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 2 లో ఫస్ట్ ఎపిసోడ్‌లో చంద్రబాబు నాయుడుతో బాలయ్య ఎపిసోడ్ మరోసారి ఓ రేంజ్‌లో అదరగొట్టింది.

Top Stories