Home » photogallery » movies »

TOLLYWOOD HERO SRIKANTH WHO ACTED WITH PUNEETH RAJKUMAR LAST MOVIE JAMES SHARED THE BEHIND FACTS ABOUT POWER STAR DEATH PK

Srikanth - Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ జిమ్ చేస్తూ చనిపోలేదు.. అసలు నిజాలు బయటపెట్టిన శ్రీకాంత్..

Srikanth - Puneeth Rajkumar: కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ (Srikanth - Puneeth Rajkumar) జిమ్ చేస్తూ చనిపోయాడు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందులో ఎంత మాత్రం నిజం లేదు అంటున్నాడు శ్రీకాంత్. ఆయన వర్కౌట్స్ చేస్తూ చనిపోయాడు అనేది అబద్ధం. మీడియాలో వస్తున్న వార్తలు తప్పు అంటూ అసలు నిజాలు చెప్పాడు శ్రీకాంత్.