Home » photogallery » movies »

TOLLYWOOD HERO SRIKANTH FAMILY PHOTOS GOING VIRAL AND HIS DAUGHTER MEDHA MESMERIZES WITH HER BEAUTY PK

Srikanth family photos: శ్రీకాంత్ కూతురు ఇంతందంగా ఉంటుందా.. హీరోయిన్లు కూడా దిగదుడుపే..

Srikanth family photos: తెలుగు ఇండస్ట్రీలో హీరో శ్రీకాంత్‌కు (Srikanth family photos) ఉన్న గుర్తింపు గురించి చెప్పాల్సిన పనిలేదు. 30 ఏళ్లుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుని 100కు పైగా సినిమాలు చేసాడు ఈయన. తాజాగా ఈయన ఫ్యామిలీ ఫోటోస్ కొన్ని వైరల్ అవుతున్నాయి.