Hero Srikanth: ఆరోజు శ్రీకాంత్ సినిమాలు వదిలేసి.. వ్యవసాయం చెయ్యాలనుకున్నాడట!

Hero Srikanth: ఒకప్పటి తెలుగు స్టార్ హీరో శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సోలోగా ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. ఫ్యామిలీ హీరోగా నిలిచాడు.