Shivathmika Rajashekar: జీవిత రాజశేఖర్ ముద్దుల కూతురు శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. దొరసాని సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు కానీ నటిగా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం శివాత్మిక సినిమాలు ఏవి లేకపోయినా.. ఫోటో షూట్ లతో ఇంస్టాగ్రామ్ లో రెచ్చిపోతుంది ముద్దుగుమ్మ. ఇక తాజాగా నల్ల టాప్ ధరించి ఉన్న ఓ ఫోటో షేర్ చెయ్యగా అది వైరల్ గా మారింది. ఆ ఫోటోలు చూస్తే వావ్ అనకుండా ఉండలేరు.. అంత బాగున్నాయ్.