Sonal Chauhan: 'బెడ్'పైన ఆ పని చేస్తూ ఫోటో పెట్టిన రామ్ హీరోయిన్.. రచ్చ రచ్చ!

Sonal Chauhan: టాలీవుడ్ హీరో రామ్ పోతినేని, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన సినిమా పండగ చేసుకో. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా.. బ్రహ్మానందం ఇష్టపడిన అమ్మయిగా నటించిన హీరోయిన్ సోనాల్ చౌహన్. ఈ సినిమాతో ప్రేక్షకులను దోచిన ఈ భామ బాలకృష్ణ సరసన దాదాపు నాలుగు సినిమాలకుపైగా నటించింది.