హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nikhil Siddharth: చెప్పు తెగుద్ది.. వెధవ.. దేశాధ్యక్షుడిపై టాలీవుడ్ హీరో సంచలన వ్యాఖ్యలు

Nikhil Siddharth: చెప్పు తెగుద్ది.. వెధవ.. దేశాధ్యక్షుడిపై టాలీవుడ్ హీరో సంచలన వ్యాఖ్యలు

Nikhil Siddharth: అఫ్ఘానిస్తాన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ దేశం గురించే చర్చ జరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నేతలు, సినీ క్రీడా ప్రముఖులు కూడా అప్ఘాన్‌లో తాలిబన్ల పాలనపై చర్చించుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో కూడా అప్ఘాన్ సంక్షోభంపై స్పందించారు. అక్కడి దయనీయ పరిస్థితులను చూస అయ్యో పాపం.. అంటున్నారు.

Top Stories