Home » photogallery » movies »

TOLLYWOOD HERO NEW MOVIE JERSY POOJA CEREMONY

Pics: త్రివిక్రమ్ చేతులు మీదుగా ప్రారంభమైన ‘జెర్సీ’ మూవీ

నాచురల్ స్టార్ నాని..గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ మూవీకి ఈ రోజు కొబ్బరికాయ కొట్టాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో నాగ వంశీ, రాధాకృష్ణలు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ కొట్టారు.