Home » photogallery » movies »

TOLLYWOOD HERO NANI USED TO ACT IN OLD TITLE MOVIES TA

Photos: ఓల్డ్ టైటిల్స్‌తో నాని నటించిన సినిమాలు ఇవే..

ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఇపుడీ పాత బంగారం లాంటి టైటిల్స్‌నే నాని తన సినిమాలకు పెట్టుకుంటున్నాడు. అంతేకాదు వాటితో ఎంచక్కా హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు. ఇప్పటికే నాలుగు పాత టైటిల్స్‌తో మంచి ఫలితాలనే అందుకున్న నాని.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒకప్పటి సూపర్ హిట్ ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో మన ముందుకు రాబోతున్నాడు.