TOLLYWOOD HERO NANI USED TO ACT IN OLD TITLE MOVIES HERE ARE THE DETAILS TA
Photos: పాత టైటిల్స్‌తో నాని నటించిన సినిమాలు ఇవే..
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఇపుడీ పాత బంగారం లాంటి టైటిల్స్‌నే నాని తన సినిమాలకు పెట్టుకుంటున్నాడు. అంతేకాదు వాటితో ఎంచక్కా హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు. ఇప్పటికే నాలుగు పాత టైటిల్స్‌తో మంచి ఫలితాలనే అందుకున్న నాని.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒకప్పటి సూపర్ హిట్ ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో మన ముందుకు రాబోతున్నాడు.
ఓల్ల్ టైటిల్స్‌తో నాని నటించిన సినిమాలు ఇవే (Twitter/Photo)
2/ 6
అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఓల్డ్ ‘పిల్ల జమీందార్’ టైటిల్‌తో మంచి సక్సెస్ అందుకున్న నాని (ఫేస్బుక్ ఫోటోస్)
3/ 6
శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన జెంటిల్‌మేన్ సినిమాను ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘జెంటిల్మన్’గా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. (ఫేస్బుక్ ఫోటోస్)
4/ 6
దాసరి నారాయణ రావు దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘మజ్ను’ టైటిల్‌తో హిట్ అందుకున్న నాచురల్ స్టార్ నాని (ఫేస్బుక్ ఫోటోస్)
5/ 6
ఏఎన్నార్,కృష్ణ,రామ్‌లు ‘దేవదాసు’ గా నటించిన సినిమాను నాగార్జునతో కలిసి ‘దేవదాస్’గా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని (ఫేస్బుక్ ఫోటో)