కూతురు సితార డబ్బింగ్ చూసి మహేష్ బాబు ఏమన్నాడంటే..

మహేష్ బాబు కూతురు సితార పాప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. య‌థా తండ్రి.. త‌థా త‌న‌య‌.. అన్నట్లు చిన్నప్పట్నుంచే సితార కూడా స్టార్ అయిపోయింది. ఇప్పటికే తండ్రితో కలిసి..