Home » photogallery » movies »

TOLLYWOOD HERO MAA PRESIDENT MANCHU VISHNU GETTING BUSY WITH MOVIES AND NOW SIGNED FOR GALI NAGESWARA RAO PK

Manchu Vishnu: ‘గాలి నాగేశ్వరరావు’గా మా అధ్యక్షుడు.. వరస సినిమాలతో బిజీ అవుతున్న విష్ణు..

Manchu Vishnu: మా అధ్యక్షుడు అయిన తర్వాత అసలు సినిమాలపై ఫోకస్ చేయడం లేదు మంచు విష్ణు. దానికంటే ముందు కూడా కొన్ని రోజులుగా సినిమాలు చేయడం లేదు.. ఒప్పుకోవడం లేదు ఈయన. ముఖ్యంగా వరస ఫ్లాపులు వస్తున్న నేపథ్యంలో గ్యాప్ తీసుకోవాలనుకున్నాడు విష్ణు.