Jr NTR Car number: జూనియర్ ఎన్టీఆర్ అన్ని కార్లకు ‘9999’ మాత్రమే ఎందుకు ఉంటుందో తెలుసా..?

Jr NTR Car number: తెలుగు ఇండస్ట్రీలో కార్ల పిచ్చి అందరికంటే ఎక్కువగా ఉన్న హీరోలు శ్రీకాంత్ (Srikanth), చిరంజీవి (Chiranjeevi). అలాగే ఈ జనరేషన్‌లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR Car number) కూడా కార్లు బాగానే మార్చేస్తుంటాడు. మొన్నటికి మొన్న 5 కోట్లకు పైగా ఖర్చు చేసి లంభోర్ఘిని బ్రాండ్ కారు ప్రత్యేకంగా ఫారెన్ నుంచి తెప్పించుకున్నాడు.