Home » photogallery » movies »

TOLLYWOOD HERO DIVORCE CASE SHOCKING NEWS ANOTHER TOLLYWOOD YOUNG HERO GOING TOWARDS TO DIVORCE AND HERE THE STORY TA

Tollywood hero divorce: విడాకులు దిశగా టాలీవుడ్ యంగ్ హీరో.. భార్యతో కలిసుండలేను.. ?

Tollywood hero divorce: సినీ ఇండస్ట్రీలు పెళ్లిలు ఎంత వేగంగా జరుగుతాయో.. అంత వేగంగా విడాకులు జరుగుతుంటాయి. ఇప్పటికే తెలుగులో నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. అంతకు ముందు మంచు మనోజ్ తన వివాహా బంధానికి పులిస్టాప్ పెట్టారు. వీళ్ల బాటలో ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఈ కోవలో రీసెంట్‌గా పెళ్లైన టాలీవుడ్ హీరో తనకు భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట.