Home » photogallery » movies »

TOLLYWOOD HERO BELLAMKONDA SAI SREENIVAS BROTHER BELLAMKONDA SAI GANESH NEW MOVIE LAUNCHED TA

దిల్ రాజు చేతులు మీదుగా ఎంట్రీ ఇస్తున్న మరో నట వారసుడు..

ఏ ఇండస్ట్రీ చూసినా.. వారసత్వం అనేది కామన్ అయిపోయింది. తాజాగా టాలీవుడ్‌లో మరో వారసుడు రాబోతున్నాడు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్..రెండో తనయుడు బెల్లంకొండ సాయి గణేష్  హీరోగా కొత్త చిత్రం ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను లక్కీ మీడియా, బీటల్ లీఫ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. వివేక్ ఆత్రేయ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు బెల్లంకొంగ శ్రీనివాస్..కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టారు. మొదటి షాట్‌కు వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. 

  • |