హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Venkatesh : ఆర్తి అగర్వాల్ సహా వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన భామలు వీళ్లే..

Venkatesh : ఆర్తి అగర్వాల్ సహా వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన భామలు వీళ్లే..

Venkatesh | వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్, సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, మాటలు హైలెట్‌గా నిలిచాయి. తెలుగులో కల్డ్ కామెడీగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం విడుదలై 20 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో ఆర్తి అగర్వాల్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసారు వెంకటేష్. ఈమె కంటే ముందు తర్వాత వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన హీరోయిన్స్ ఇంకెవరున్నారంటే..

Top Stories