Baby Annie: రాజన్న చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందొ.. చూశారా?

Baby Annie: తెలుగు ఇండస్ట్రీకి చెందిన బాలనటి అన్నీ. చిన్న వయసులో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'అనుకోకుండా ఒక రోజు' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అన్నీ.. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించింది.