Tollywood Brothers: సినీ ఇండస్ట్రీలో అన్నదమ్ముల అనుబంధం.. నందమూరి, మెగా,అక్కినేని బ్రదర్స్..

Tollywood Blood Brothers | తెలుగు సినిమా చరిత్రలో అన్నదమ్ములైన హీరోలు చాలా మందే ఉన్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి మొదుల పెడితే.. మెగా ఫ్యామిలీ వరకు అందరి ఇంట్లోను ఇద్దురు ముగ్గురు హీరోలున్నారు. టాలీవుడ్‌లో కొంత మంది హీరోలుగా రాణిస్తే.. మరికొందరు నిర్మాతలుగా రాణించారు. అలా టాలీవుడ్ తెరపై అలరించిన అన్నదమ్ములెవరున్నారో ఓ లుక్కేద్దాం..