హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tollywood Family Multistarers: టాలీవుడ్ ఫ్యామిలీ మల్టీస్టారర్స్.. మెగా, నందమూరి ఫ్యామిలీ నుంచి అక్కినేని, దగ్గుబాటి వరకు..

Tollywood Family Multistarers: టాలీవుడ్ ఫ్యామిలీ మల్టీస్టారర్స్.. మెగా, నందమూరి ఫ్యామిలీ నుంచి అక్కినేని, దగ్గుబాటి వరకు..

Tollywood Family Multistarers: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ హీరో.. మరో కథానాయకుడితో నటించడానికి సై అంటున్నారు. అందులో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా మల్టీస్టారర్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్, నాగార్జున తమ ఫ్యామిలీకి సంబంధించిన హీరోలతో మల్టీస్టారర్ మూవీస్ చేసారు. తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో ఆచార్య సినిమాతో పలకరించబోతున్నారు.

Top Stories