Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కీలక ముందడుగు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Tollywood Drugs Case |కొన్నాళ్ల క్రితం టాలీవుడ్‌లో పెద్ద ప్రకంపనలు పుట్టించిన డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పలువురుకి క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. తాజాగా ఈ కేసులో ఈడీ కీలక ముందడుగు వేసింది.