Tollywood shooting: 50 రోజుల్లోనే సినిమా షూటింగ్ ఫసక్.. పాత రోజుల్లోకి టాలీవుడ్..

Movie Shooting in 50 Days: ఈ రోజుల్లో ఒక్కో సినిమా షూటింగ్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో ప్రత్యేకంగా చెప్ననక్కర్లేదు. అలాంటిది ఓ సినిమా 50 రోజుల్లో పూర్తి చేస్తున్నారు కొందరు దర్శకులు. వాళ్ళను నిజంగానే అద్బుతం చేసే దర్శకుల కిందే లెక్కేయాలి.