Home » photogallery » movies » TOLLYWOOD DIRECTOR TRIVIKRAM SRINIVAS HAD A DIFFERENT LOVE STORY IN HIS REAL LIFE PK

Trivikram love story: త్రివిక్రమ్ లవ్ స్టోరీ తెలుసా.. సినిమాకు ఏ మాత్రం తీసిపోదు బాబోయ్..!

Trivikram love story: తెలుగు ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas). ఈయన కలం నుంచి పదం జాలువారింది అంటే తరాలు గుర్తుంచుకుంటాయి. సినిమాల మాదిరే ఈయన నిజ జీవితంలోనూ అదిరిపోయే ప్రేమకథ ఉంది. ముఖ్యంగా ఈయన పెళ్లి వెనక పెద్ద స్టోరీ ఉంది.