Home » photogallery » movies »

TOLLYWOOD DIRECTOR SAI BALAJI PASSED AWAY DUE TO COVID WHO DIRECTED MOVIES WITH SRIHARI UDAY KIRAN PK

Director Sai Balaji: టాలీవుడ్‌లో మరో విషాదం.. కరోనాతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

Director Sai Balaji: తెలుగు ఇండస్ట్రీలో కరోనా కన్నీరు పెట్టిస్తూనే ఉంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులను తీసుకెళ్లిన ఈ మహమ్మారి.. తాజాగా మరో దర్శకుడిని కూడా పొట్టన పెట్టుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు స్క్రీన్ ప్లే అందించి.. శ్రీహరి(Srihari), ఉదయ్ కిరణ్(Uday Kiran) లాంటి హీరోలతో సినిమాలు చేసిన దర్శకుడు సాయి బాలాజీ కరోనాతో కన్నుమూసారు.