Suma - Raghavendra Rao: నువ్వు చేసేదంతా మోసమే.. యాంకర్ సుమపై కేసు పెడతానంటున్న రాఘవేంద్రరావు..

Suma - Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఏంటి.. యాంకర్ సుమపై కేసు (Suma - Raghavendra Rao) పెట్టడం ఏంటి అనుకుంటున్నారా..? దీని వెనక పెద్ద కథ ఉంది. క్యాష్ షో దీనికి వేదిక అయింది. అక్కడ జరుగుతుందంతా మోసమే అంటూ సీరియస్ అయ్యాడు రాఘవేంద్రరావు.