Charmy Kaur - Akash Puri: పూరీ జగన్నాథ్, ఛార్మి రిలేషన్‌పై ఆకాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నాకన్నీ తెలుసు..!

Charmy Kaur - Akash Puri: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ ఛార్మి. పూరి జగన్నాథ్ పరిచయం తర్వాత ఈమె జీవితం మారిపోయింది. ఈమెపై ఇప్పుడు ఆకాశ్ పూరీ (Charmy Kaur - Akash Puri) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.