Puri Jagannadh Introduced Heroines: పూరీ జగన్నాథ్ తెలుగు తెరకు పరిచయం చేసిన కథానాయికలు వీళ్లే..

Puri Jagannadh Introduced Heroines | టాలీవుడ్‌లో దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు సెపరేట్ స్టైల్ ఉంది. ఇక ఈయన తన సినిమాలతో పరిచయం చేసిన కథానాయికలు ఆ తర్వాత వివిధ ఇండస్ట్రీలో తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా పూరీ ఇంట్రడ్యూస్ చేసిన భామలు వీళ్లే..