Chiranjeevi - Meher Ramesh: చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాకు మెహర్ రమేష్ షాకింగ్ రెమ్యునరేషన్..!

Chiranjeevi - Meher Ramesh: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేస్తున్న వరస సినిమాల లిస్టులో వేదాళం రీమేక్ భోళా శంకర్ కూడా ఉంది. దానికంటే ముందు ఆచార్యతో(Acharya) పాటు లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ పూర్తి చేయనున్నాడు మెగాస్టార్. వాటి తర్వాత వేదాళం (Vedalam) రీమేక్ సెట్స్‌పైకి వెళ్లనుంది.