Tollywood Director - Heroine: హీరోయిన్‌తో ఆ అగ్ర దర్శకుడి ఎఫైర్.. ఇంట్లో ఇల్లాలు బయట ప్రియురాలు..

Tollywood Director - Heroine: తెలుగు ఇండస్ట్రీలో ఆయన ఓ పేరు మోసిన దర్శకుడు.. స్టార్ హీరోలకు ఆయనతో సినిమా అంటే ఎగిరి గంతేస్తుంటారు. తనదైన డైలాగులతో పిచ్చెక్కించడం ఆయన స్టైల్. కేవలం సినిమాలతోనే కాదు.. ఎఫైర్స్‌తోనూ వార్తల్లో ఉంటున్నాడు.