హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

HBD Gopichand Malineni: NBK 107 లొకేషన్‌లో దర్శకుడు గోపీచంద్ మలినేని బర్త్ డే వేడుకలు..

HBD Gopichand Malineni: NBK 107 లొకేషన్‌లో దర్శకుడు గోపీచంద్ మలినేని బర్త్ డే వేడుకలు..

HBD Gopichand Malineni: అఖండ లాంటి సంచలన విజయం తర్వాత బాలయ్య జోరు మీదున్నాడు. కరోనా వైరస్ వచ్చినా.. టికెట్ రేట్లు తగ్గించినా నటసింహం దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలైపోయాయి. అఖండ సాధించిన భారీ విజయం చూసాక అభిమానులలో మళ్లీ జోష్ వచ్చింది.

  • |

Top Stories